ధర్మాజిపేట యువతకు వ్యాయమ ఉపాధ్యాయులు నరేష్ క్రీడ సామాగ్రి అందజేత

84చూసినవారు
ధర్మాజిపేట యువతకు వ్యాయమ ఉపాధ్యాయులు నరేష్ క్రీడ సామాగ్రి అందజేత
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం, మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట వార్డులోని యువ క్రీడాకారులకు ధర్మాజీపేట ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు వి. నరేష్ వాలీబాల్ క్రీడా సామాగ్రిని గురువారం యువతకు అందజేశారు. ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొని యువత క్రీడలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్