సిద్దిపేట జిల్లా గ్రంథాలయాల చైర్మన్‌కి వినతిపత్రం అందజేత

52చూసినవారు
సిద్దిపేట జిల్లా గ్రంథాలయాల చైర్మన్‌కి వినతిపత్రం అందజేత
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలని గురువారం గ్రంథాలయాల చైర్మన్ లింగమూర్తిని నియోజకవర్గం నాయకులు, యువత కోరుతూ గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా మిరుదొడ్డి, దుబ్బాక లైబ్రరీలను అభివృద్ధి చేసి మౌలిక వసతులను ఏర్పాటు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్