ఎన్నికల ప్రచారంలో వీరిని వినియోగించవద్దు

3459చూసినవారు
ఎన్నికల ప్రచారంలో వీరిని వినియోగించవద్దు
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలు బాలలను ఉపయోగించుకోవడం నిషిద్ధమని బాలల హక్కుల కార్యకర్త జాతీయ యువజన అవార్డు గ్రహీత, గజ్వేల్ వాసి దేశబోయిని నర్సింహులు పేర్కొన్నారు. దీనిపై ఇప్ప టికే రాష్ట్ర ప్రభుత్వ, ఎన్నికలు, రిటర్నింగ్ అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు సూచనలు కూడా పంపిందని తెలిపారు.నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్