సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రముఖ ఆర్యవైశ్య నాయకుడు కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ అయిత సత్యనారాయణ హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విందు వేడుకలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. బి ప్రభాకర్ మనుమడి 21 రోజు వేడుకల్లో పాల్గొనడం జరిగిందని అన్నారు.