గజ్వేల్: మర్కుక్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కలెక్టర్, సీపీ

66చూసినవారు
సిద్ధిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి, పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఇరువురు కలసి మర్కుక్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ చుట్టూ ఆవరణ, రిసెప్షన్, రైటర్ రూమ్, తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్వెస్టిగేషన్ కిట్ ను పరిశీలించారు. మర్కుక్ పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది ప్రతిరోజు జిమ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్