ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో ఖాలీ స్థలం ఉన్నవారికి ఇళ్ళు కట్టుకినే విధంగా చెస్తామని చెబుతూనే ఖాళీ స్థలానికి కాగితాలు ఉండాలనే నిబంధన వలన చాలా మంది పెదలకు ఇళ్ళు నిర్మించె కళ దూరమయ్యే ప్రమాదమున్నదన్నారు. దానిని తొలగించాలని గురువారం గజ్వేల్ లో ఏర్పాటు చేసిన సమావేశం నందు డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనువాస్ రెడ్డి కి తెలిపారు.