మహా మంగళ హారతితో గణపతి శోభాయాత్ర

62చూసినవారు
గజ్వేల్ పాతబస్తీలో ఏర్పాటుచేసిన గణనాధుని శోభాయాత్ర సోమవారం గజ్వేల్ పుర వీధుల గుండా మహిళలు మంగళహారతితో చిన్నారులు కోలాటంతో యువకులు భజనలతో భక్తిశ్రద్ధలతో గణపతి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ గజ్వేల్ పాతబస్తీ వాసులు గత కొన్ని సంవత్సరాలుగా సాంప్రదాయబద్ధంగా గణపతి శోభాయాత్ర, నిమర్జనం కార్యక్రమం నిర్వహించడం ఆదర్శంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్