గజ్వేల్: వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు

70చూసినవారు
గజ్వేల్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం పూజలు నిర్వహిస్తున్నారు. సోమవారం అమ్మవారికి విశేష అలంకరణ చేసి మహా మంగళహారతి ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పూజారి శంకర్ పంతులు మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కార్తీకమాసంలో ఆలయాలు దర్శించుకుని పూజలు చేస్తే అంతా మంచి జరుగుతుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్