మర్కుక్ లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం వేడుకలు

83చూసినవారు
మర్కుక్ లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం వేడుకలు
సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం గౌడ్, పార్టీ అధ్యక్షుడు కనకయ్య గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్