గజ్వేల్ లో శనివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల బృందం ప్రభుత్వ డాక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ దవఖాన నుండి ఇందిరాపార్కు చౌరస్తా వరకు ప్రధాన రోడ్డుమీద నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దవఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్, సుజాత, సీనియర్ డాక్టర్ మల్లయ్య మాట్లాడుతూ ఇటీవల కలకత్తాలో డాక్టర్ పై అత్యాచారం నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు