సిద్దిపేట: అన్నపూర్ణాదేవిగా దర్శనం ఇచ్చిన సరస్వతి మాత

77చూసినవారు
సిద్దిపేట: అన్నపూర్ణాదేవిగా దర్శనం ఇచ్చిన సరస్వతి మాత
సిద్దిపేట జిల్లాలోని వర్గల్ శంబుగిరి కొండపై కొలువుదిరిన శ్రీ విద్యాసరస్వతీ దేవస్థానములో దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రశేఖర సిద్ధాంతి సారథ్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సోమవారం శ్రీ విద్యా సరస్వతీ మాత శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చింది. కొలువుదీరిన అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్