28 వరకు స్పాట్ అడ్మిషన్లు

60చూసినవారు
28 వరకు స్పాట్ అడ్మిషన్లు
కొండపాక మండలంలోని దుద్దెడ లోగల సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల (కళాశాల)లో ఖాళీ ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లను 28వరకు తీసుకుంటామని ప్రిన్సి పాల్ సతీశ్ తెలిపారు. ఇంటర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నాయని అందులో ఎస్సీ కోటాలో మూడు, జనరల్ కోటాలో ఒకటి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హత గల విద్యార్థులు ఆరోజు ఉదయం 9గంటలకు సెంటర్లో ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్