అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి పరివాహక ప్రాంతంలో రాష్ట్ర రవాణా మంత్రి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడంపై చుట్టు ఓయూ జేఏసీ వైస్ చైర్మన్ మరియు కాంగ్రెస్ నాయకులు గంపల శ్రీనివాస్ శనివారం హర్షం వ్యక్తం చేశారు. ఈ యొక్క ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా చుట్టూ ఉన్న గ్రామాల్లో యువతకు ఉద్యోగ కల్పనకు చేయూతనందివ్వడం తద్వారా ఆర్థిక స్వాలంబనకు తోడ్పడుతుందని అన్నారు.