హుస్నాబాద్: ప్రజాపాలనలో కార్యక్రమాలపై కళా బృందం ద్వారా అవగాహన

51చూసినవారు
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు -2024కి సంబంధించి సమాచార పౌర సంబంధాల శాఖ తెలంగాణ సాంస్కృతిక సారథి కళా యాత్ర వాహనాలను మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ప్రారంభించారు. డిసెంబర్ 7 వరకు గ్రామగ్రామాన గత సంవత్సర కాలంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనలో చేపట్టిన కార్యక్రమాలపై సాంస్కృతిక కళా బృందం అవగాహన కల్పించనున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్