జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

588చూసినవారు
జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద వివిధ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి స్థానిక నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలన్నారు. ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు.