భవిష్యత్ తరాలు మనుగడ సాగించాలంటే మొక్కలు నాటాలి

64చూసినవారు
భవిష్యత్ తరాలు మనుగడ సాగించాలంటే మొక్కలు నాటాలి
భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం రెండవ రోజులో భాగంగా మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని కొత్తచెరువులో మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరితో కలిసి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్