ప్రజాపాలన వేడుకలో జాతీయ జెండావిష్కరణ చేయనున్న మంత్రి

72చూసినవారు
ప్రజాపాలన వేడుకలో జాతీయ జెండావిష్కరణ చేయనున్న మంత్రి
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మంగళవారం వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారని, అనంతరం పోలీసు శాఖ ఆధ్వర్యంలో కవాతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనుచౌదరి, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొననున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్