స్థానిక ఎన్నికలో అన్ని గ్రామాలల్లో కాషాయ జెండా ఎగరాలి

65చూసినవారు
స్థానిక ఎన్నికలో అన్ని గ్రామాలల్లో కాషాయ జెండా ఎగరాలి
స్థానిక ఎన్నికలో అన్ని గ్రామాలల్లో కాషాయ జెండా ఎగరాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంగోపాల్ రెడ్డి గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయనకు వివరించారు. స్థానిక ఎన్నికల్లో బిజెపి జెండాను అన్ని గ్రామాల్లో ఎగర వెయ్యాలని ప్రతి ఒక్కరు పార్టీ కోసం కృషి చేయాలని కోరారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్