Feb 17, 2025, 18:02 IST/
అల్లంతో నడుము, కీళ్ల నొప్పులు తగ్గుతాయి: నిపుణులు
Feb 17, 2025, 18:02 IST
కీళ్ల నొప్పులను అల్లం తగ్గిస్తుందని అనేక అధ్యయనాల్లో తేలింది. కీళ్ల ఆరోగ్యానికి అవసరమయ్యే మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, బీ6 విటమిన్లు అల్లంలో పుష్కలంగా ఉన్నాయని.. ఫలితంగా వీటిని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పి నుంచి బయటపడవచ్చని తెలిపారు. జలుబు, దగ్గు, తలనొప్పి, మైగ్రేన్, నడుము నొప్పి, వెన్నుపూస నొప్పి, మోకాలి నొప్పులు, జాయింట్ పెయిన్స్ వంటి సమస్యలను తగ్గించడానికి అల్లం బాగా పనిచేస్తుంది.