నారాయణఖేడ్ లో మహిళ మిస్సింగ్

62చూసినవారు
నారాయణఖేడ్ లో మహిళ మిస్సింగ్
నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్ గిద్ద మండలం కారముంగి తండాకు చెందిన రాథోడ్ సునీత(37) ఈ నెల 10న గొందే గోవ్ శివారులో పనిచేస్తున్న తన భర్తకు భోజనం ఇచ్చి పశువులకు మేత తెస్తానని వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో, చుట్టు పక్కల వెతికిన దొరకకపోవడంతో భర్త రాథోడ్ అనిల్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై సాయిలు తండాకు చెందిన వ్యక్తులపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్