ఆకట్టుకున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

84చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం పుట్టగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వివిధ రూపాలతో వేషధారణ ధరించి ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని, ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు

సంబంధిత పోస్ట్