Sep 20, 2019, 06:09 ISTప్రకటన : మేఢీక్లోన్ ల్యాబ్Sep 20, 2019, 06:09 ISTకంపెనీ పేరు : మేఢీక్లోన్ ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫోన్ నెంబర్ ; 7032628209 స్థలం : నెంటూర్ గ్రామం, వర్గల్ మండలం,సిద్దిపేట వివరణ : ఇంటి వద్దకు వచ్చి బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్ళి అతి తక్కువ ధరలో అతి త్వరగా పరీక్ష రిపోర్టులు ఇస్తాము.స్టోరీ మొత్తం చదవండి
Sep 21, 2024, 06:09 IST/ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో బోటును వెలికితీసిన అధికారులుSep 21, 2024, 06:09 ISTవిజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడి మునిగిన మూడో పడవను అధికారులు ఎట్టకేలకు తొలగించారు. ఇనుప గడ్డర్లతో 2 పడవలను అనుసంధానించి బోటును వెలికితీశారు. చైన్ పుల్లర్లతో ఎత్తి బ్యారేజీ ఎగువకు తరలించారు. 40 టన్నుల బరువున్న ఈ పడవ బ్యారేజీ 69వ గేటు వద్ద ఢీకొని అడ్డుగా మారింది. దీన్ని ప్రస్తుతం ఇంజినీర్లు పున్నమి ఘాట్ వద్దకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు నాలుగో పడవ కూడా ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.