Sep 20, 2019, 06:09 ISTప్రకటన : మేఢీక్లోన్ ల్యాబ్Sep 20, 2019, 06:09 ISTకంపెనీ పేరు : మేఢీక్లోన్ ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫోన్ నెంబర్ ; 7032628209 స్థలం : నెంటూర్ గ్రామం, వర్గల్ మండలం,సిద్దిపేట వివరణ : ఇంటి వద్దకు వచ్చి బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్ళి అతి తక్కువ ధరలో అతి త్వరగా పరీక్ష రిపోర్టులు ఇస్తాము.స్టోరీ మొత్తం చదవండి
Sep 21, 2024, 06:09 IST/లంచ్ బ్రేక్.. భారీ స్కోర్ దిశగా భారత్Sep 21, 2024, 06:09 ISTచెన్నై చెపాక్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ లక్ష్యం నిర్దేశించేందుకు సిద్ధమైంది. ఓవర నైట్ 81/3 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా లంచ్ బ్రేక్ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. క్రీజులో శుభ్మన్ గిల్ (86*), రిషభ్ పంత్ (82*) ఉన్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు శతక (138) భాగస్వామ్యం నిర్మించారు. దీంతో భారత్ ఆధిక్యం 432 పరుగులకు చేరింది.