వృద్ధ దంపతుల ఆత్మహత్య

69చూసినవారు
వృద్ధ దంపతుల ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు వృద్ద దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ పోషణ భారంగా మారడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు సేవించారు. విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి పరిశీలించగా స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. వీరిని హుటాహుటిన 108 అంబులెన్స్ లో జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్