పారిస్‌ ఒలింపిక్స్‌ మారథాన్ విజేతగా సిఫాన్‌ హసన్‌

64చూసినవారు
పారిస్‌ ఒలింపిక్స్‌ మారథాన్ విజేతగా సిఫాన్‌ హసన్‌
పారిస్‌ ఒలింపిక్స్‌-2024 మహిళల మారథాన్‌లో నెదర్లాండ్స్ రన్నర్ సిఫాన్‌ హసన్‌ స్వర్ణం సాధించారు. 42.195 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఆమె రికార్డు స్థాయిలో 2 గంటల 22 నిమిషాల 55 సెకన్లలో పూర్తి చేసింది. మరో వైపు పారిస్ ఒలింపిక్స్‌లోనే 5,000 మీటర్లు, 10,000 మీటర్ల విభాగంలో ఆమె కాంస్య పతకాలు సాధించింది. తద్వారా 5,000 మీటర్లు, 10,000 మీటర్లు, మారథాన్‌లో పతకం సాధించిన తొలి మహిళగా సిఫాన్ రికార్డు సృష్టించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్