సిగ్నల్ జంపే.. రైలు ప్రమాదానికి కారణం

82చూసినవారు
సిగ్నల్ జంపే.. రైలు ప్రమాదానికి కారణం
పశ్చిమ బెంగాల్‌లో కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ని గూడ్స్ ట్రైన్ ఢీకొట్టడానికి కారణమేంటో అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ‘‘డార్జిలింగ్‌ వద్ద గూడ్స్ ట్రైన్‌కి రెడ్ సిగ్నల్ పడింది. కానీ లోకోపైలట్ దాన్ని గమనించకుండా వెళ్లిపోయాడు. అప్పటికే ఆ ట్రాక్‌పై కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ ఉంది. ఫలితంగా రెండు రైళ్లూ ఒకే ట్రాక్‌పైకి వచ్చాయి. దీంతో ఒకే ట్రాక్‌ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి’’అని తెలిపారు.

సంబంధిత పోస్ట్