హిందూమతంలో 18కి ప్రాముఖ్యత

2747చూసినవారు
హిందూమతంలో 18కి ప్రాముఖ్యత
హిందూ మతంలో 18, 108కి ఎంతో విశిష్టత ఉంది. ఉపనిషత్తులు 108, అష్టోత్తర నామావళి 108, జపమాలలో పూసలు 108 ఉన్నాయి. పురాణాల ప్రకారం చంద్రుడు, భూమికి మధ్య వ్యాసం 108 రెట్లని అందుకే ఇంతటి ప్రాధాన్యతని పండితులు చెబుతున్నారు. మహాభారతం 18 పుస్తకాలు(పర్వాలు) గా విభజించబడింది. భగవద్గీతలోనూ 18 అధ్యాయాలున్నాయి. దేవతలు, అసురుల మధ్య 18 నెలలు సాగింది. ఇలా ఈ సంఖ్య విశిష్టమైనదని పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్