సాహితీవేత్తగా సినారె

54చూసినవారు
సాహితీవేత్తగా సినారె
సాహితీవేత్తగా సినారె అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, జపాన్, కెనడా, ఇటలీ, డెన్మార్క్, థాయ్‌లాండ్, సింగపూర్, మలేసియా, మారిషస్, యుగోస్లోవియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలను సందర్శించారు. 1990లో యుగోస్లేవియాలోని స్రూగాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిధిగా పాల్గొన్నారు. 'స్రవంతి' సాహిత్య మాసపత్రికకు వేమూరి ఆంజనేయశర్మ, చిర్రావూరి సుబ్రహ్మణ్యం తో కలిసి సంపాదకత్వం వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్