ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాను రిలీజ్ చేశారు. హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. భారత పాస్‌పోర్ట్‌కు 82వ స్థానం దక్కింది. భారతీయ పాస్‌పోర్ట్‌తో 58 దేశాల్లో వీసా లేకుండా ఎంట్రీ ఇవ్వవచ్చు. ఇక పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌ల్లో సింగపూర్ మొదటి స్థానంలో ఉన్నది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా ర్యాంక్‌లను రూపొందించారు.