కొవిడ్‌కు ఒకే డోసు టీకా

2308చూసినవారు
కొవిడ్‌కు ఒకే డోసు టీకా
మూడు డోసుల కొవిడ్‌-19 టీకాకు బదులు, ఒకే డోసు టీకాను ఆవిష్కరించేందుకు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల తెలిపారు. భారత ఫార్మాస్యూటికల్‌ 72వ సదస్సుకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. మనదేశంలో ఔషధ పరిశోధనలను విశేషంగా ప్రోత్సహించడానికి పెద్దఎత్తున పన్ను రాయితీలు ఇవ్వాలని డాక్టర్‌ ఎల్ల కోరారు.

సంబంధిత పోస్ట్