ఫైన‌ల్లో సిన్న‌ర్.. తొలి ఇట‌లీ అట‌గాడిగా రికార్డు (Video)

62చూసినవారు
ఇట‌లీ సంచ‌ల‌నం జ‌న్నిక్ సిన్న‌ర్ చరిత్ర సృష్టించాడు. తొలిసారి యూఎస్ ఓపెన్‌ ఫైన‌ల్లో అడుగుపెట్టాడు. త‌ద్వారా ఈ ఘ‌న‌త సాధించిన తొలి ఇట‌లీ దేశ‌స్థుడిగా సిన్న‌ర్ రికార్డు నెల‌కొల్పాడు. శ‌నివారం జరిగిన సెమీ ఫైన‌ల్లో జాక్ డ్రాప‌ర్‌‌పై సిన్న‌ర్ విజ‌యం సాధించాడు. సెప్టెంబ‌ర్ 8, ఆదివారం జ‌రుగ‌బోయే టైటిల్ పోరులో అత‌డు టేల‌ర్ ఫ్రిట్జ్‌‌తో త‌ల‌ప‌డ‌నున్నాడు.

సంబంధిత పోస్ట్