అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) 2024-25 కోసం ASCI బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్‌గా బెన్నెట్ కోల్‌మన్ అండ్ కంపెనీ ప్రెసిడెంట్ మరియు చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ పార్థ సిన్హాను నియమించింది. ప్రస్తుతం ఈయన BCCL అధ్యక్షుడు, చీఫ్ బ్రాండ్ ఆఫీసర్‌గా ఉన్నారు. IIT ఖరగ్‌పూర్ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), IIM అహ్మదాబాద్ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కామర్స్) నుండి పట్టభద్రులయ్యారు.