మల్యాల మండలం మ్యాడంపల్లి గ్రామంలోని యూ. పి ఎస్. పాఠశాలలో గత దశాబ్ద కాలంగా పని చేసి బుధవారం బదిలీ పై వెళ్లిన ఉపాధ్యాయులు విష్ణు వర్ధన్ రెడ్డి, సురేందర్, శ్రీకాంత్, అతియ కౌసర్ , శారద లను పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ముదిరాజ్ యువ సేన సభ్యులు రవీందర్, విష్ణు, గ్రామస్తులు పాల్గొన్నారు.