కరీంనగర్: రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే

76చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు 400 రోజులు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని చొప్పిందని మాజీ ఎమ్మెల్యే రవి శంకర్ శుక్రవారం కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు. మీ ప్రభుత్వంలో రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్