నల్లగొండ నరసింహస్వామి జాతరలో కిక్కిరిసిన జనం

547చూసినవారు
నల్లగొండ నరసింహస్వామి జాతరలో కిక్కిరిసిన జనం
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన నరసింహస్వామి వారి జాతర బుధవారం ప్రారంభం అయ్యింది. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో మొదటి రోజు ప్రజలు అత్యధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్