పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ

59చూసినవారు
పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ
తడగొండలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు దయ్యాల రాజశేఖర్ ప్లేట్లు, గ్లాసులు గురువారం పంపిణీ చేశారు. స్పెషల్ ఆఫీసర్ రమేష్, కార్యదర్శి మల్లేశ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్, సింగిల్ విండో డైరెక్టర్ గుడి శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ చిందం రమేష్, మాజీ కో ఆప్షన్ హైమద్ హుస్సేన్, నాయకులు చేపూరి కనకయ్య, దూస వెంకటేశం, మన్నె నగేష్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్