గుడ్ మార్నింగ్ చొప్పదండి కార్యక్రమంలో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ బోయినపల్లి మండల కమిటీ ఆద్వర్యంలో శుక్రవారం రామన్నపేటలో ఇల్లు ఇల్లు తిరిగి ప్రజల సమస్య లను నేరుగా తెలుసుకోవడం జరిగిందని చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జ్ కొంకటి శేఖర్అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మాంకాళి, తిరుపతి, మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు.