సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

51చూసినవారు
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
రామడుగు మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద శుక్రవారం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వెంకటలక్ష్మి, ఎంపీడీవో రాజేశ్వరి, ఎంపీఓ శ్రవణ్ కుమార్, ఎంపీపీ జవ్వాజి హరీష్, మాజీ ఎంపీపీ వీర్ల నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్