మల్యాల: నాలుగు చోట్ల ట్రాన్స్‌ఫార్మర్‍ల ఏర్పాటుకు చర్యలు

68చూసినవారు
మల్యాల: నాలుగు చోట్ల ట్రాన్స్‌ఫార్మర్‍ల ఏర్పాటుకు చర్యలు
మల్యాల మండల కేంద్రంలో తీవ్రమైన లో వోల్టేజ్ సమస్య నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. నాలుగు చోట్ల ట్రాన్స్‌ఫార్మర్‍లను ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించారు. ఈ నెల ఆఖరిలోగా ట్రాన్స్‌ఫార్మర్‍లను బిగించి ప్రారంభించనున్నట్లు ట్రాన్స్ కో అధికారులు ఆదివారం తెలిపారు. దీంతో మల్యాల లో వోల్టేజ్ సమస్య తగ్గుతుందని వారు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్