బుగ్గారం లో ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభం

60చూసినవారు
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ఆలిండియా మీడియా అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల సుభాష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చుక్క గంగారెడ్డి మాట్లాడుతూ సమాజంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకం అని, ప్రారంభకులుగా నన్ను పిలిచినందుకు ఎంతో సంతోషమని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్