ధర్మపురి రహదారిపై రోడ్డు ప్రమాదం

3117చూసినవారు
ధర్మపురి రహదారిపై రోడ్డు ప్రమాదం
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం లో గల తుమ్మెనాల స్టేజి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుమ్మెనల రోడ్డు వద్ద కారు, వ్యాను, టాటా ఏస్ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం లో టాటా ఏస్ వాహనం లో వున్న వ్యక్తికి గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకొని ధర్మపురి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్