ఎలబోతారం గ్రామంలో బి ఆర్ ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

675చూసినవారు
ఎలబోతారం గ్రామంలో బి ఆర్ ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సైదాపూర్ మండలంలోని ఎలబోతారం గ్రామంలో బి ఆర్ ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు, ఎలబోతారం గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారని బి ఆర్ ఎస్ నాయకులు తమ ప్రసంగాలలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేనమామ వేముగంటి భాస్కర్ రావు, నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్