జమ్మికుంట మార్కెట్‌కు నాలుగు రోజులు సెలవు

51చూసినవారు
జమ్మికుంట మార్కెట్‌కు నాలుగు రోజులు సెలవు
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు నాలుగు రోజులు సెలవులు ప్రకటించామని కార్యదర్శి మల్లేశం మంగళవారం తెలిపారు. ఈ నెల 10న గురువారం దుర్గాష్టమి, 11న మహర్నమి, 12న విజయదశమి, 13న ఆదివారం సాధారణ సెలవు ఉన్నట్లు పేర్కొన్నారు. తిరిగి 14 నుంచి క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయని, రైతులు, వ్యాపారులు, కార్మికులు గమనించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్