హుజురాబాద్: పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ ల పంపిణీ

77చూసినవారు
హుజురాబాద్: పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ ల పంపిణీ
హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు 10వ తరగతి చదువుతున్న 140 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడులను బుధవారం పంపిణీ చేశారు. పట్టణ శివారులో గల మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలురు సంక్షేమ గురుకుల పాఠశాలలో 70 మంది విద్యార్థులకు, కేసీ క్యాంపులోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 70 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడులను ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్