హుజురాబాద్: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు

81చూసినవారు
హుజురాబాద్: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు
హుజురాబాద్ పట్టణంలో శనివారం అంబేద్కర్ చౌరస్తా సమీపంలో శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు మున్సిపల్ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమె కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్