సీఎం రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ సహకారంతో సీఎం అయి వారిని తిట్టడాన్ని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదివారం తీవ్ర స్థాయిలో ఖండించారు. యూట్యూబ్ ఛానళ్లు ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగిన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ నాయకత్వంలో తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.