కొత్తవాడ మున్నురు కాపు సంఘం ఎన్నిక

62చూసినవారు
కొత్తవాడ మున్నురు కాపు సంఘం ఎన్నిక
జగిత్యాల కొత్తవాడ మున్నూరుకాపు సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడు ముద్దం గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ముద్దం కిషన్, ఉపాధ్యక్షులు ముద్దం మహేష్, కోశాధికారి కొత్తపెల్లి మల్లేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు సభ్యులు నలువాలా వేంకటి, రాజశేఖర్, జజాల గంగన్న, ముద్దం దుబారాజం, దుబన్న , దేవయ్య, ప్రశాంత్, ఆరే నాగరాజు, కొత్తపెల్లి గంగాధర్, ఆది నాగరాజు, సాయిలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్