జీవన్ రెడ్డితో నాకు విభేదాలు లేవు: ఎమ్మెల్యే

69చూసినవారు
పట్టభద్రుల ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి తో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ అన్నారు. జగిత్యాలలోని పద్మనాయక మినీ కళ్యాణ మండపంలో మంగళవారం ఆయన విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగిత్యాల ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో పని చేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్