జగిత్యాల: పెళ్లి ఇష్టం లేక యువతి సూసైడ్

59చూసినవారు
జగిత్యాల: పెళ్లి ఇష్టం లేక యువతి సూసైడ్
ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం ఎస్సై అనిల్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పుప్పాల రమ్యకు కొంత కాలంగా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆమెకు పెళ్లి ఇష్టం లేక ఇంటి ఆవరణలో గల షెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి చిన్నయ్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్