మెట్ పల్లి: ప్రతిపౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

60చూసినవారు
మెట్ పల్లి: ప్రతిపౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో లీగల్ సర్వీస్ డే సందర్భంగా శనివారం సీనియర్ సివిల్ కోర్టు జడ్జ్ డి నాగేశ్వరరావు మాట్లాడుతూ చట్టాలపై అవగాహన కలిగి ఉండడం ప్రతి మనిషి జీవితంలో మేలు చేస్తుంది అన్నారు. మెట్ పల్లి పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల, కళాశాల యందు నిర్వహించిన జాతీయ లీగల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్